పంచాయుధ స్తోత్రము

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నశ్రీమన్నారాయణ రామానుజ జీయరుస్వామి వారి అనువాద వ్యాఖ్యానము మరియు దివ్యవాణితో శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నశ్రీమన్నారాయణ రామానుజ జీయరుస్వామి వారి అనువాద వ్యాఖ్యానము మరియు దివ్యవాణితో

భక్తులకు ఆభరణములై, భక్తుని ప్రేమను పెంచుచు దుష్టులకు ఆయుధములై భయమును రేకెత్తించు శంఖ, చక్ర, గదా, ఖడ్గ, శార్ఙ్గములను దివ్యనామములు గల శ్రీహరి ధరించు ఈ పంచాయుధములను గూర్చిన స్తోత్రమును ప్రభాత సమయమున అనుసంధించు వారి యొక్క పాపములన్నియు నశించును. భయములన్నియు వెంటనే తొలగును. దుఃఖములు అట్టివారి దరిచేరవు. సమస్త సుఖములను అనుభవింతురు.

శ్లోకాలు          1 - 9       

ఓం అస్మద్ గురుభ్యో నమః

1    Click to Play the sloka       
స్ఫురత్ సహస్రార శిఖా తితీవ్రం
సుదర్శనం భాస్కర కోటి తుల్యమ్ |
సురద్విషాం ప్రాణవినాశి విష్ణోః
చక్రం సదాహం శరణం ప్రపద్యే ||
2    Click to Play the sloka       
విష్ణో ర్ముఖోత్థా నిల పూరితస్య
యస్య ధ్వని ర్దానవ దర్ప హంతా |
తం పాంచజన్యం శశికోటి శుభ్రం
శంఖం సదాహం శరణం ప్రపద్యే ||
3    Click to Play the sloka       
హిరణ్మయీం మేరు సమానసారాం
కౌమోదకీం దైత్య కులైక హంత్రీమ్ |
వైకుంఠ వామాగ్ర కరాభి మృష్టాం
గదాం సదాహం శరణం ప్రపద్యే ||
4    Click to Play the sloka       
రక్షో౽సురాణాం కఠినోగ్ర కంఠ
చ్ఛేదక్షర చ్ఛోణిత దిగ్ధధారమ్ |
తం నందకం నామ హరేః ప్రదీప్తం
ఖడ్గం సదాహం శరణం ప్రపద్యే ||
5    Click to Play the sloka       
య జ్జ్యానినాద శ్రవణా త్సురాణాం
చేతాంసి నిర్ముక్త భయాని సద్యః |
భవంతి దైత్యాశని బాణవర్షి
శార్ఙ్గం సదాహం శరణం ప్రపద్యే ||
6    Click to Play the sloka       
ఇమం హరేః పంచ మహాయుధానాం
స్తవం పఠేత్ యో೭నుదినం ప్రభాతే |
సమస్త దుఃఖాని భయాని సద్యః
పాపాని నశ్యంతి సుఖాని సంతి ||
7    Click to Play the sloka       
వనే రణే శత్రు జలాగ్ని మధ్యే
యదృచ్ఛయాపత్సు మహాభయేషు |
ఇదం పఠన్ స్తోత్ర మనాకులాత్మా
సుఖీ భవేత్ తత్కృత సర్వ రక్షః ||
8    Click to Play the sloka       
స శంఖ చక్రం సగదాసి శార్ఙ్గం
పీతాంబరం కౌస్తుభ వత్స చిహ్నమ్ |
శ్రియా సమేతోజ్జ్వల శోభితాంగం
విష్ణుం సదాహం శరణం ప్రపద్యే ||
9    Click to Play the sloka       
జలే రక్షతు వారాహః స్ధలే రక్షతు వామనః |
అటవ్యాం నారసింహశ్చ సర్వతః పాతు కేశవః ||
శ్లోకాలు         1 - 9